Hanamkonda: ఘనంగా హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర
Hanamkonda: మార్నేని వంశస్థుల ఆధ్వర్యంలో కొనసాగుతోన్న జాతర
Hanamkonda: ఘనంగా హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర
Hanamkonda: హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. మార్నేని వంశస్థుల ఆధ్వర్యంలో జాతర కొనసాగుతోంది. రంగు రంగుల పూలతో ప్రభ బండిని అలంకరించారు. డప్పు చప్పుళ్లు, డీజే పాటలతో భక్తులు సందడి చేశారు. హనుమాన్ గుడి నుంచి ప్రభ బండి ఊరేగింపు ప్రారంభమయింది. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ప్రభ బండి ప్రారంభమయింది.