Hanamkonda: కేయూ విద్యార్థులపై దాడి.. బంద్‌కు విద్యార్థిసంఘాల పిలుపు
Hanamkonda: అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు
Hanamkonda: కేయూ విద్యార్థులపై దాడి.. బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు
Hanamkonda: హన్మకొండ జిల్లాలో విద్యార్థి సంఘం నాయకులు బంద్‌కు పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి నాయకులపై దాడికి నిరసనగా బంద్ చేపట్టారు. నిరసనలకు ప్లాన్ చేసిన విద్యార్థి నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జిల్లాలో ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.