Gutha Sukender Reddy: ప్రశ్నిస్తు్న్నందుకే కేసీఆర్‌పై కేంద్రం కుట్రలు

Gutha Sukender Reddy: ధరలు పెంచుతూ కేంద్రం పేదల నడ్డి విరుస్తుంది

Update: 2023-04-12 07:47 GMT

Gutha Sukender Reddy: ప్రశ్నిస్తు్న్నందుకే కేసీఆర్‌పై కేంద్రం కుట్రలు 

Gutha Sukender Reddy: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నందుకే కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నారని కేంద్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

Tags:    

Similar News