Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో గుంటూరు రైతుల ఆందోళన

Adilabad: వ్యాపారి తమ దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించడం లేదని ఆరోపణ

Update: 2023-01-23 06:48 GMT

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో గుంటూరు రైతుల ఆందోళన

Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గుంటూరు రైతులు ఆందోళన బాట పట్టారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి తమ దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించడం లేదని ఆరోపిస్తూ వ్యాపారి ఇంటి ముందు బైఠాయించారు. 30 మంది రైతుల వద్ద 6 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని మోసం చేసాడని రైతులు చెబుతున్నారు. పలుమార్లు సంప్రదించినప్పటికీ పట్టించుకోవడంలేదంటున్నారు. డబ్బులు చెల్లించేంతవరకు ఆందోళనను కొనసాగిస్తామని అన్నారు.

Tags:    

Similar News