Hyderabad: హైదరాబాద్ మీర్‌చౌక్‌లో కాల్పుల కలకలం
Hyderabad: లైసెన్స్‌డ్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపిన అడ్వకేట్ మూర్తు
Hyderabad: హైదరాబాద్ మీర్‌చౌక్‌లో కాల్పుల కలకలం
Hyderabad: హైదరాబాద్ మీర్‌చౌక్‌లో కాల్పులు కలకలం రేపాయి.. అడ్వకేట్ ముర్తుజా లైసెన్స్ ఉన్న పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మూర్తుజాను అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు ఆస్తి సమస్యే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.