Hyderabad: హైదరాబాద్ లో గులియన్ బారే సిండ్రోమ్ కేసు

Update: 2025-01-31 03:08 GMT

Hyderabad: హైదరాబాద్ నగరంలో గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు అయ్యింది. సిద్ధిపేట మండలానికి చెందిన మహిళలకు ఈ గులియన్ బారే సిండ్రోమ్ కేసు ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారు. బాధితురాలు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో 100కు పైగా ఈ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News