Governor Tamilisai: పటాన్‌చెరులో ఎల్లమ్మ జాతరలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై
Governor Tamilisai: జాతరలో పాల్గొన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
Governor Tamilisai: పటాన్‌చెరులో ఎల్లమ్మ జాతరలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై
Governor Tamilisai: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఎల్లమ్మ జాతరలో పాల్గొన్నారు గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. జాతరలో గవర్నర్ బోనం ఎత్తుకుని సందడి చేశారు. అనంతరం ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు తమిళిసై.