Telangana News: రైతులకు శుభవార్త.. ఈనెల 28 నుంచి రైతు బంధు సాయం
Telangana News: ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి సాయం విడుదల
Telangana News: రైతులకు శుభవార్త.. ఈనెల 28 నుంచి రైతు బంధు సాయం
Telangana News: తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. యాసంగికి డిసెంబర్ 28 నుంచి రైతుబంధు సాయం అందించనున్నారు. ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి సాయం విడుదల చేయనున్నారు. సంక్రాంతి వరకు రైతులందరి ఖాతాల్లో రైతుబంధు నగదు జమకానుంది. 7వేల, 600 కోట్లను తెలంగాణ ప్రభుత్వం జమచేయనుంది.