Gangula Kamalakar: బండి సంజయ్ కరీంనగర్ పరువు తీస్తున్నారు
Gangula Kamalakar: రౌడీయిజంతో తెలంగాణను మరో బీహార్ చేస్తున్నారు
Gangula Kamalakar: బండి సంజయ్ కరీంనగర్ పరువు తీస్తున్నారు
Gangula Kamalakar: తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు మంత్రి గంగుల కమలాకర్. రౌడీయిజంతో తెలంగాణని మరో బిహార్ చేస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్ ఏం చేసినా కరీంనగర్ పరువు పోతుందన్నారు. చిన్న పిల్లల భవిష్యత్తుపై రాజకీయ డ్రామాలాడుతున్నారని విమర్శించారు.