Harish Rao: గురుకుల అభ్యర్థుల నిరసనకు మాజీ మంత్రి హరీష్‌రావు మద్దతు
Harish Rao: ట్విట్టర్ ద్వారా మద్దుతు ప్రకటించిన హరీష్‌రావు
Harish Rao: గురుకుల అభ్యర్థుల నిరసనకు మాజీ మంత్రి హరీష్‌రావు మద్దతు
Harish Rao: గురుకుల అభ్యర్థుల నిరసనకు మాజీ మంత్రి హరీష్‌రావు మద్దుతు ప్రకటించారు. అభ్యర్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి, అభ్యర్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.