Bhadrachalam: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ..!
Bhadrachalam: భద్రాచలం దగ్గర 43.3 అడుగులకు చేరిన నీటిమట్టం
Bhadrachalam: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ..!
Bhadrachalam: భద్రాచలం వద్ద అంతకంతకు గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. భద్రాచలం దగ్గర 43.3 అడుగులకు చేరింది నీటిమట్టం. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ రాష్ట్రాల నుంచి అధిక నీరు గోదావరికి చేరడంతో.. మరొక రెండు, మూడు అడుగుల వరకు సాయంత్రం లోపు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.