Suryapet: సూర్యాపేట జిల్లా మొద్దులచెరువు వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు

Suryapet: స్కూటీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Update: 2023-03-30 04:06 GMT

Suryapet: సూర్యాపేట జిల్లా మొద్దులచెరువు వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు

Suryapet: సూర్యాపేట జిల్లా మొద్దులచెరువు దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీని ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో స్కూటీ, బస్సు దగ్ధమయ్యాయి. బస్సు మియాపూర్‌ డిపోకు చెందిన బస్సుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన జరిగింది.

Tags:    

Similar News