Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలోని లారీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం
Hyderabad: పాతబస్తీ బహదూర్‌పురా చౌరస్తా సమీపంలో ఘటన
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలోని లారీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ బహదూర్ పురా చౌరస్తా సమీపంలోని ఓ లారీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లారీ విడిభాగాలకు సంబంధించిన గోడౌన్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెస్తున్నారు. సంఘటనా స్థలానికి బహదూర్ పురా పోలీసులు చేరుకున్నారు. వర్క్‌షాప్‌లో లారీలు దగ్ధమవుతున్నాయి.