Jagtial: జగిత్యాల జిల్లాలో రోడ్డెక్కిన రైతులు
Jagtial: భారీగా నిలిచిపోయిన వాహనాలు
Jagtial: జగిత్యాల జిల్లాలో రోడ్డెక్కిన రైతులు
Jagtial: జగిత్యాల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మెట్టుపల్లి మండలం బండ లింగాపూర్‌లో రోడ్డుపై రైతులు బైఠాయించారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.