Mahabubabad: వ్యవసాయబావిలో మొసలి కలకలం.. భయాందోళనలో రైతులు
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా లో వ్యవసాయి బావిలో మొసలి కలకలం సృష్టించింది.
Mahabubabad: వ్యవసాయబావిలో మొసలి కలకలం.. భయాందోళనలో రైతులు
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా లో వ్యవసాయి బావిలో మొసలి కలకలం సృష్టించింది. గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామ శివారు వ్యవసాయ బావిలో మొసలి ప్రత్యక్షం కావడంతో రైతులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే, వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.