కామారెడ్డిలో రైతుల ధర్నా.. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్

Kamareddy: రైతుల పొట్ట కొట్టే మాస్టర్ ప్లాన్ వద్దంటోన్న అన్నదాతలు

Update: 2022-12-24 07:39 GMT

కామారెడ్డిలో రైతుల ధర్నా.. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్

Kamareddy: కామారెడ్డిలో రైతులు ధర్నాకు దిగారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. నిజాంసాగర్ చౌరస్తాను దిగ్బంధించారు. రైతుల పొట్ట కొట్టే మాస్టర్ ప్లాన్ తమకు వద్దంటూ రోడ్డుపై బైఠాయించారు. రైతుల ధర్నాతో.. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Tags:    

Similar News