Jagtial: పొలం పనులు చేస్తుండగా ట్రాక్టర్‌ వీల్స్‌కు ఇరుక్కొని..బురదలో కూరుకుపోయి రైతు మృతి

Jagtial: హత్య చేశారంటున్న మృతుడి బంధువులు

Update: 2023-08-16 08:39 GMT

Jagtial: పొలం పనులు చేస్తుండగా ట్రాక్టర్‌ వీల్స్‌కు ఇరుక్కొని..బురదలో కూరుకుపోయి రైతు మృతి

Jagtial: జగిత్యాల జిల్లా అంబారీపేట్‌లో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ భూమిలో పొలం పనులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పొలం బురదలో రైతు పోచయ్య డెడ్‌బాడి నుజ్జునుజ్జయ్యింది. అయితే కావాలనే బురదలో తొక్కించి చంపేసినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా కావాలని హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News