Eatala Rajender: బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
Eatala Rajender: టీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈటల రాజేందర్ (ఫొటో ట్విట్టర్)
Eatala Rajender: టీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
ఈమేరకు ముహూర్తం కూబా ఫిక్స్ చేసుకున్నారు ఈటల. ఈనెల 14న దిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. అలాగే అదే రోజు ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ ఛైర్మన్ తుల ఉమ తదితరులు కూడా బీజేపీలో చేరనున్నారు.