Harish Rao: వర్షం పడకున్నా చెరువులను నింపుతాం
Harish Rao: మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ ద్వారా నీటిని విడుదల చేస్తాం
Harish Rao: వర్షం పడకున్నా చెరువులను నింపుతాం
Harish Rao: జులై 10 వరకు వర్షం పడదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాలంతో పని లేకుండా మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ద్వారా సాగునీటిని విడుదల చేసి చెరువులను, కుంటలను నింపుతామన్నారు. తాగునీరు అందించలేని దుస్థితిలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మాత్రం కాళేశ్వరం జలాలతో ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి హరీశ్ రావు పేర్నొన్నారు.