Etela Rajender: దమ్ముంటే తేల్చుకుందాం రా... నా ఇల్లు ఎవడు ముట్టడిస్తాడో చూస్తా
Etela Rajender: రేవంత్‌రెడ్డి సంస్కార హీనంగా మాట్లాడారు.. పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకేనేది లేదు
Etela Rajender: దమ్ముంటే తేల్చుకుందాం రా... నా ఇల్లు ఎవడు ముట్టడిస్తాడో చూస్తా
Etela Rajender: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తాను ఏ రాజకీయ నేత గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు. రేవంత్‌రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించలేదని.. రాజకీయం గానే మాట్లాడానన్నారు. రాజకీయ నేతలు కన్నీళ్లు పెట్టడం మంచిది కాదన్న ఈటల... వీరులు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టరన్నారు. రేవంత్‌రెడ్డి సంస్కార హీనంగా మాట్లాడారని.. రేవంత్‌రెడ్డితో తనకు పోలికేంటన్నారు. పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ హుందాను నిలబెట్టుకోవాలని సూచించారు. దమ్ముంటే తేల్చుకుందాం రా... నా ఇల్లు ఎవడు ముట్టడిస్తాడో చూద్దామన్నారు. పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకేనేది లేదన్నారు.