Etela Rajender: హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ నిరసన దీక్ష

Etela Rajender: నియోజకవర్గంలో పోలీసుల తీరుకు నిరసనగా ఈటల దీక్ష

Update: 2023-04-16 07:16 GMT

Etela Rajender: హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ నిరసన దీక్ష

Etela Rajender: హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ నిరసన దీక్షకు దిగారు. నియోజకవర్గంలో పోలీసుల తీరుకు నిరసనగా ఈటల దీక్ష చేపట్టారు. చెల్పూర్ సర్పంచ్‌పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ.. సీఐ బొల్లం రమేష్‌ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఈటల.. కార్యకర్తలతో కలిసి దీక్ష చేపట్టారు.

Tags:    

Similar News