Errabelli Dayakar Rao: ప్రశ్నించే గొంతులపై బీజేపీ ఉక్కుపాదం..

Errabelli Dayakar Rao: రాహుల్ పై వేటు సరికాదు.. ప్రజాస్వామిక పార్లమెంటు వ్యవస్థలో చీకటిరోజు

Update: 2023-03-26 02:08 GMT

Errabelli Dayakar Rao: ప్రశ్నించే గొంతులపై బీజేపీ ఉక్కుపాదం..

Errabelli Dayakar Rao: ప్రజాస్వామ్య విలువలు నానాటికీ కనుమరుగవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీపై లోక్ సభలో పదవిపై వేటు వేయడం దారుణమన్నారు. విపక్షాల గొంతునొక్కే ప్రయత్నాలు ఆరోగ్యకరం కాదన్నారు.

Tags:    

Similar News