Ramzan Mubarak 2023: నగర వ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు
Ramzan Mubarak 2023: ప్రార్ధనల నేపథ్యంలో ఈద్గాకు భారీగా తరలివచ్చిన ముస్లింలు
Ramzan Mubarak 2023: నగర వ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు
Ramzan Mubarak 2023: హైదరాబాద్‌లో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న నెలవంక కన్పించడంతో.. ఇవాళ రంజాన్ పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. నగర వ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు జరుపుకుంటున్నారు. మీరాలం ఈద్గాలో రంజాన్ ప్రార్ధనల నేపథ్యంలో ఈద్గాకు ముస్లింలు భారీగా తరలివచ్చారు.