Earthquake: ఆదిలాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు
Earthquake: ఉట్నూరులో ఉలిక్కిపాటు.. భూ ప్రకంపనలతో భీతిల్లిన జనం
Earthquake: ఆదిలాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు
Earthquake: హైదరాబాద్ , మహబూబ్‌నగర్, అనంతపురం జిల్లాల్లో ప్రజలను వర్షం ముప్పు తిప్పలు పెట్టిస్తే... ఆదిలాబాద్ జిల్లాలను భూ ప్రకంపనలు ప్రజలను భీతావహులను చేసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలకేంద్రంలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఉన్నట్లుండి కళ్లు తిరుగుతున్నట్లు జనం భీతిల్లిపోయారు. భూ ప్రకంపనలతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.