Harish Rao: కేసీఆర్ పాలనలో అందరూ ప్రభుత్వాస్పత్రిలోనే వైద్యం చేయించుకుంటున్నారు
Harish Rao: మనోహరాబాద్‌లో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
Harish Rao: కేసీఆర్ పాలనలో అందరూ ప్రభుత్వాస్పత్రిలోనే వైద్యం చేయించుకుంటున్నారు
Harish Rao: మెదక్ జిల్లా మనోహరాబాద్, తూప్రాన్ మండలాలలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. మనోహరాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. కేసీఆర్ పాలనలో ప్రభుత్వాస్పత్రులు అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటే నేను రాను బిడ్డ సర్కారు దవాఖాన అనే వారని.. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక ప్రజలు సర్కార్ దవాఖానలోనే వైద్యం చేయించుకుంటున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు.