నిజామాబాద్ జిల్లా ఆలూరులో మద్యం మత్తులో యువకుడు వీరంగం

నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించారు.

Update: 2025-10-10 09:10 GMT

నిజామాబాద్ జిల్లా ఆలూరులో మద్యం మత్తులో యువకుడు వీరంగం

నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించారు. అర్థరాత్రి ఆర్మూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును అడ్డగించి కిటికీ అద్దాలు, హెడ్ లైట్స్ ను ధ్వంసం చేశాడు. బీరు బాటిల్ చేతపట్టుకుని ప్రయాణికులపై దాడికి యత్నించాడు. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడంతో.. యువకుని కఠినంగా శిక్షించాలని ప్రయాణికులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్మూర్ పోలీసులు.. డ్రైవర్, కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News