Kishan Reddy: అంబేద్కర్ రాజ్యాంగంతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయ్యారు
Kishan Reddy: 2047కల్లా దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలి
Kishan Reddy: అంబేద్కర్ రాజ్యాంగంతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయ్యారు
Kishan Reddy: పెద్దలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్ధులు ఉన్నత స్థానాలను అధిరోహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యా సంస్థల్లో జరిగిన కార్యక్రమంలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అంబేద్కర్ రాసిన రాజ్యంగం వల్లే కుగ్రామం నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయ్యారని అన్నారు. 2047 కల్లా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కిషన్ రెడ్డి ఆకాక్షించారు.