Talasani Srinivas: సోషల్ మీడియా ప్రచారాలను నమ్మొద్దు.. నిమజ్జనం సజావుగా జరిగేలా భక్తులు సహకరించాలి
Talasani Srinivas: కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక నిమజ్జన ఏర్పాట్లను పూర్తి ప్రభుత్వమే చేస్తుంది
Talasani Srinivas: సోషల్ మీడియా ప్రచారాలను నమ్మొద్దు.. నిమజ్జనం సజావుగా జరిగేలా భక్తులు సహకరించాలి
Talasani Srinivas: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక నిమజ్జన ఏర్పాట్లను పూర్తి ప్రభుత్వమే చేస్తుందని మంత్రి తలసాని అన్నారు. సోషల్ మీడియా ప్రచారాలను నమ్మోద్దని ఆయన సూచించారు. చట్టానికి లోబడే నిమజ్జనం ఏర్పాటు జరుగుతున్నాయని ఆయన అన్నారు. నిమజ్జనం సజావుగా జరిగేలా భక్తులు సహకరించాలని మంత్రి తలసాని కోరారు.