Telangana: ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహతో జూడాల భేటీ
Telangana: ప్రభుత్వంతో చర్చలు నేపథ్యంలో జూడాల సమ్మె తాత్కాలిక వాయిదా
Telangana: ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహతో జూడాల భేటీ
Telangana: సెక్రటేరియట్ లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జూడాలు భేటీ అయ్యారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, స్టయ్ ఫండ్ తో పాటు మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వైద్యులు. అయితే.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో జూడాల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం మరికొంత గడువు కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చర్చల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఇప్పటికే జూనియర్ , సీనియర్ డాక్టర్ల అసోసియేషన్లు తెలిపాయి. మరోవైపు ప్రభుత్వంతో చర్చలు నేపథ్యంలో నేటి నుంచి జరగాల్సిన జూనియర్ డాక్టర్ల సమ్మె తాత్కాలిక వాయిదా పడింది.