Karthika Pournami: వరంగల్ వేయి స్తంభాల గుడిలో కార్తీక పౌర్ణమి శోభ.. పోటెత్తిన భక్తులు

Karthika Pournami: చారిత్రక నగరమైన వరంగల్‌లోని ప్రసిద్ధ వేయి స్తంభాల గుడిలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

Update: 2025-11-05 07:40 GMT

Karthika Pournami:వరంగల్ వేయి స్తంభాల గుడిలో కార్తీక పౌర్ణమి శోభ.. పోటెత్తిన భక్తులు

Karthika Pournami: చారిత్రక నగరమైన వరంగల్‌లోని ప్రసిద్ధ వేయి స్తంభాల గుడిలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం అత్యంత పవిత్రమైన రోజు కావడంతో, తెల్లవారుజాము నుంచే శివుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు.

భక్తుల రద్దీతో వేయి స్తంభాల ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు పవిత్రమైన 365 వత్తులతో కార్తీక దీపాలను వెలిగించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News