Heart Attack: వేములవాడ రాజన్న ఆలయంలో గుండె పోటుతో భక్తురాలు మృతి
Heart Attack: ఉదయం దర్శనం కోసం వెళ్తుండగా క్యూలైన్ ముందే కుప్పకూలిన లక్ష్మి
Heart Attack: వేములవాడ రాజన్న ఆలయంలో గుండె పోటుతో భక్తురాలు మృతి
Heart Attack: వేములవాడ రాజన్న ఆలయం వద్ద విషాదం చోటుచేసుకుంది. రాజన్నను దర్శించుకోవడానికి వచ్చిన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగపూర్‌కి చెందిన లక్ష్మి గుండెపోటుతో మృతి చెందింది. ఉదయం దర్శనం కోసం క్యూలైన్ లో వెళ్తుండగా భక్తురాలు లక్ష్మి కుప్పకూలింది. కాగా అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. సోమవారం దర్శనం కోసం రాగ, భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఉదయం దర్శనం కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.