Hyderabad: డెక్కన్ మాల్ ఫైర్ యాక్సిడెంట్‌పై కొనసాగుతున్న మిస్టరీ

Hyderabad: సజీవదహనమైన ముగ్గురి మృతదేహాల అవశేషాల కోసం సెర్చ్ ఆపరేషన్

Update: 2023-01-21 04:15 GMT

Hyderabad: డెక్కన్ మాల్ ఫైర్ యాక్సిడెంట్‌పై కొనసాగుతున్న మిస్టరీ

Hyderabad: డెక్కన్ మాల్ ఫైర్ యాక్సిడెంట్‌పై మిస్టరీ కొనసాగుతుంది. భవనంలో మంటల ధాటికి స్లాబ్‌లు కూలి మెటీరియల్‌పై పడినట్లు ఫైర్ ఫైటర్లు అనుమానిస్తున్నారు. భవనాన్ని పరిశీలించిన నిట్ డైరెక్టర్ నివేదిక ఆధారంగా బిల్డింగ్ కూల్చివేతలు ఉంటాయని కలెక్టర్ అమోయ్‌కుమార్ తెలిపారు. మరోవైపు అగ్నిప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణం కాదని విద్యుత్ శాఖాధికారి శ్రీధర్ తేల్చేశారు. సజీవదహనమైన ముగ్గురి మృతదేహాల అవశేషాల కోసం క్లూస్ టీం గాలిస్తుంది.

Tags:    

Similar News