Kamareddy: అల్లపూర్‌లో వెలుగులోకి సైబర్ మోసం.. శంకర్ అనే వ్యక్తి ఖాతా నుంచి రూ.21 వేలు కొట్టేసిన కేటుగాళ్లు
Kamareddy: వడ్డీ రాయితీ వచ్చిందని యాప్ లింక్ పంపిన కేటుగాళ్లు
Kamareddy: అల్లపూర్‌లో వెలుగులోకి సైబర్ మోసం.. శంకర్ అనే వ్యక్తి ఖాతా నుంచి రూ.21 వేలు కొట్టేసిన కేటుగాళ్లు
Kamareddy: కామారెడ్డి జిల్లా అల్లపూర్ గ్రామంలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. శంకర్ అనే వ్యక్తి ఖాతా నుంచి 21 వేలను సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు. వడ్డీ రాయితీ వచ్చిందని యాప్ లింక్ పంపారు. లింక్‌పై క్లిక్ చేయడంతో ఖాతాలో నుంచి నగదు మాయమైనట్లు బాధితుడు చెబుతున్నారు. ఫోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నారు.