Kamareddy: కామారెడ్డి జిల్లాలో కరెంట్ బిల్ పేరిట సైబర్ మోసం

Kamareddy: దేవునిపల్లికి చెందిన రాజేశ్వర్‌కు సైబర్ కేటుగాళ్ల ఫోన్

Update: 2023-02-22 06:32 GMT

Kamareddy: కామారెడ్డి జిల్లాలో కరెంట్ బిల్ పేరిట సైబర్ మోసం

Kamareddy: కామారెడ్డి జిల్లాలో కరెంట్ బిల్ పేరిట సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. దేవునిపల్లికి చెందిన రాజేశ్వర్‌కు సైబర్ కేటుగాళ్ల ఫోన్ చేశారు. 3 నెలల నుంచి కరెంట్ బిల్ పెండింగ్‌లో ఉందని కరెంట్ బిల్ చెల్లించాలని లేకపోతే కరెంటు సరఫరా నిలిపివేస్తామంటూ లింకును పంపారు కేటుగాళ్లు. లింకును ఓపెన్ చేయగానే రాజేశ్వరరావు అకౌంట్లో నుంచి 49 వేల రూపాయలు డెబిట్ అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. సైబర్ క్రైమ్ పోలీసులకు రాజేశ్వర్‌రావు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News