Hyderabad: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని జవాన్ సూసైడ్
Hyderabad: మృతుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవేందర్
Hyderabad: బేగంపేటలో CRPF జవాన్ ఆత్మహత్య.. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని జవాన్ సూసైడ్
Hyderabad: సికింద్రాబాద్ బేగంపేటలో విషాదం చోటు చేసుకుంది. CRPF జవాన్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవేందర్‌గా గుర్తించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం.. దేవేందర్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. ప్రేమ విఫలమైందనే మనస్తాపంతోనే దేవేందర్ సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.