Bhatti Vikramarka: దేశ సంపద దోపిడీకి గురవుతోంది
Bhatti Vikramarka: ప్రభుత్వరంగ సంస్థలను మోడీ సర్కార్ అమ్మేస్తోంది
Bhatti Vikramarka: దేశ సంపద దోపిడీకి గురవుతోంది
Bhatti Vikramarka: దేశ సంపద దోపిడీకి గురవుతోందని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ,రాష్ట్రాలపై ఆయన మండిపడ్డారు. అదానీ గురించి హిండెన్‌బర్గ్ అన్నీ బయటపెడితే దేశంపై దాడి అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను మోడీ సర్కార్ అమ్మేస్తోందని అదానీ కోసం టెండర్ల నిబంధనలనే సవరించారని ఆరోపించారు.