Bhadrakali Temple: వరంగల్ భద్రకాళి ఆలయంలో కరోనా కలకలం..
Bhadrakali Temple: ఇద్దరు అర్చకులు, ఐదుగురు సిబ్బందికి కరోనా,ఆలయం మూసివేస్తారంటూ వదంతులు.
వరంగల్ భద్రకాళి ఆలయంలో కరోనా కలకలం..
Bhadrakali Temple: వరంగల్ భద్రకాళి ఆలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇద్దరు అర్చకులు, ఐదుగురు సిబ్బందికి కరోనా సోకింది. ఆలయం మూసివేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఆలయంలో భక్తులు నిర్వహించే పూజలను రద్దు చేశారు. అమ్మవారి దర్శనం యథావిధిగా చేసుకోవచ్చంటున్నారు అధికారులు. కొవిడ్ నిబంధనల మధ్య ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నారు.