CM KCR: రేపు 15,660 ఇండ్లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
CM KCR: తెల్లాపూర్ మున్సిపాలిటీలో అందుబాటులోకి డబుల్ బెడ్‌రూం ఇళ్లు
CM KCR: రేపు 15,660 ఇండ్లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
CM KCR: తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో నిర్మించిన 15,660 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రేపు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. ఇప్పటికే అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆసియా ఖండంలోనే ఇది అతిపెద్ద నివాస గృహ సముదాయమని అధికారులు చెప్తున్నారు.