Gandhi Bhavan: గాంధీభవన్‌లో రేవంత్‌తో పార్టీ సీనియర్ల భేటీ
Gandhi Bhavan: భారత్ జోడో యాత్ర రూట్ మార్పుపై ప్రధాన చర్చ
Gandhi Bhavan: గాంధీభవన్‌లో రేవంత్‌తో పార్టీ సీనియర్ల భేటీ
Gandhi Bhavan: గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశం అయ్యారు. ఈసందర్భంగా తెలంగాణలో భారత్ జోడో యాత్ర రూట్ మార్పుపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో 15 రోజులపాటు జరగనున్న రాహుల్ యాత్ర పార్టీకి కలిసొచ్చేలా ప్లాన్ చేసి స్వల్ప మార్పులుచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమవేశంలో పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్, పొన్నాల లక్ష్మయ్య, ఇతర సీనియర్లు మధుయాష్కీ గౌడ్, సీతక్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.