MLA Seethakka: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్

MLA Seethakka: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్ చేశారు పోలీసులు.

Update: 2022-01-12 09:28 GMT

MLA Seethakka: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్

MLA Seethakka: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్ చేశారు పోలీసులు. జీవో నెంబర్ 317 ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండ్ దగ్గర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరనస ప్రదర్శనలో ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

Tags:    

Similar News