Ponnam Prabhakar: సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శలు
Ponnam Prabhakar: హామినిచ్చి దశాబ్ధకాలమైన ప్రాజెక్టులు పూర్తి చేయలేదు
Ponnam Prabhakar: సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శలు
Ponnam Prabhakar: సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శలు చేశారు. కుర్చీ వేసుకుని కూర్చొని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తానని సీఎం కేసీఆర్ హామినిచ్చారని...దశాబ్ద కాలమైనా ప్రాజెక్టులను పూర్తి చేయలేదని మండిపడ్డారు. గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపుతామంటున్నారని, అసలు కాలువలే నిర్మించకుండా రైతుల పొలాలకు సాగు నీరు ఎలా అందిస్తారని పొన్నం ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధమా అని పొన్నం బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు.