Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు
MLC Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపొచ్చింది.
Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు
MLC Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపొచ్చింది. ఆయనతో పాటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్యణ్‌ను ఢిల్లీ రావాలని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ నుండి కబురువచ్చింది. కాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల చేరిక.. కాంగ్రెస్‌లో కలకలానికి కారణమైంది. తనకు సమాచారం ఇవ్వకుండా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ని పార్టీలో చేర్చుకోవడం పట్ల మనస్తాపం చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. పార్టీని వీడేందుకూ వెనకాడబోనని చెప్పారు. దీంతో ఆయనకు అధిష్టానం నుండి పిలుపువచ్చింది.