Revanth Reddy: నేడు విద్యాశాఖతో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఉన్నత విద్యామండలి చైర్మన్ , వైస్ చైర్మన్ ల..తొలంగింపుపై నిర్ణయం తీసుకోనున్న సీఎం

Update: 2023-12-30 05:35 GMT

Revanth Reddy: నేడు విద్యాశాఖతో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్దాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక, ఉన్నత విద్యా శాఖ అధికారులు పాల్గొంటారు. ఈ సమావేశంలో ఉన్నతా విద్యామండలి చైర్మెన్, వైస్.చైర్మెన్ లను తొలగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అంతేకాకుండా త్వరలో ఉన్నత విద్యా మండలికి కోసం పూర్తి స్దాయి కమిటీని నియమించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

Tags:    

Similar News