Revanth Reddy: బీసీ కులగణనపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: బలహీనవర్గాలను బలోపేతం చేస్తామన్న సీఎం
Revanth Reddy: బీసీ కులగణనపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: బీసీ కులగణన ద్వారా బీసీ కులాలకు మేలు చేయాలన్నదే మా సంకల్పం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బలహీన వర్గాలను బలోపేతం చేయడానికే ఈ కులగణన చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. బీసీ వర్గాలు, మైనార్టీల ఆర్థిక ప్రయోజనాలను కోసమే ఈ తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ తీర్మానంపై ప్రతిపక్షాలు ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వొచ్చని సీఎం రేవంత్ అన్నారు.