CM Revanth Reddy: ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నోళ్లు మాపై విమర్శల యుద్ధం చేశారు
CM Revanth Reddy: ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నోళ్లు తమపై విమర్శల యుద్ధం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
CM Revanth Reddy: ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నోళ్లు మాపై విమర్శల యుద్ధం చేశారు
CM Revanth Reddy: ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నోళ్లు తమపై విమర్శల యుద్ధం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఫామ్‌హౌస్‌లు కట్టుకుని.. డ్రైనేజీ నీళ్లను గండిపేట్‌లో కలిపేస్తున్నారని అన్నారు. మూసీ ప్రక్షాళనపై నెలల తరబడి సమీక్షలు నిర్వహించామని చెప్పారు. సబర్మతి అభివృద్ధిలో భాగంగా 60 వేల కుటుంబాలను తరలించారని తెలిపారు. యూపీలో గంగా, ఢిల్లీ యమునా నదులు అభివృద్ధి చేశారన్నారు. నదుల పునరుజ్జీవంపై బీజేపీ గొప్పగా చెప్పుకుంటోందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.