Revanth Reddy: మిషన్ భగీరథలో అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Revanth Reddy: గ్రామాల్లో జరిగిన పనుల్లో అక్రమాలు జరిగాయని ఆగ్రహం
Revanth Reddy: మిషన్ భగీరథలో అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Revanth Reddy: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మిషన్ భగీరథ ప్రాజెక్టులో అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. గ్రామాల్లో జరిగిన పనుల్లో అక్రమాలు జరిగాయని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్క్ చేయకుండానే బిల్స్ తీసుకున్నారని తేలడంతో విజిలెన్స్ విచారణకి ఆదేశించారు. మెటీరియల్ కొనుగోలులో కూడా గోల్ మాల్ జరిగిందని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.