సీఎం నివాసంలో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తెలంగాణ సీఎం

Update: 2024-01-26 02:58 GMT

సీఎం నివాసంలో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్‌రెడ్డి 

Revanth Reddy: 75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Tags:    

Similar News