Revanth Reddy: ప్రజాపాలన దరఖాస్తు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
Revanth Reddy: అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Revanth Reddy: ప్రజాపాలన దరఖాస్తు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
Revanth Reddy: ప్రజాపాలన దరఖాస్తు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు అమ్మే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారాయన.. ప్రజాపాలనపై అధికారుల జరిపిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందేనని, రైతు భరోసా, పింఛన్లపై అపోహలొద్దన్నారు.. గతంలో లబ్ధి పొందుతున్న వారందరికీ యథాతథంగా అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి... కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారే దరఖాస్తు చేసుకోవాలని రేవంత్ సూచించారు.