CM KCR: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ.. మంజులమ్మకు నివాళులు

CM KCR: వేల్పూర్ లో ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్

Update: 2023-10-13 07:09 GMT

CM KCR: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ.. మంజులమ్మకు నివాళులు

CM KCR: సీఎం కేసీఆర్ నిజామాబాద్ లో పర్యటించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే మంత్రి మాతృమూర్తి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్.. వేల్పూర్ లో వేముల ప్రశాంత్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం మంజులమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఓదార్చారు. 

Tags:    

Similar News