CM KCR: రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి సహకారం అందించడం లేదు
CM KCR: పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్ర సమస్యలు గట్టిగా లేవనెత్తాలి -కేసీఆర్
ఎంపీలకు దిశా నిర్దేశం చేసిన సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)
CM KCR: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి సహకారం అందించడం లేదని, పార్లమెంట్ ఉభయ సభల్లో మన సమస్యలను గట్టిగా లేవనెత్తాలని టీఆర్‌ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇప్పటికే చాలా ఓపిక పట్టాం ఇకపై రాజీపడొద్దని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఉభయ సభల్లో కేంద్రాన్ని ప్రశ్నించాలని అన్నారు సీఎం కేసీఆర్.